ఏపీ టీడీపీపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను చూసి చంద్రబాబు ఎగిరిపడుతున్నారని విమర్శించారు.
కుతంత్రాలు చేసే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి కారుమూరి ఆరోపించారు.మూడు సీట్లకే టీడీపీ పరిమితం అయిందని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







