ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు.అనంతరం ఆమెను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పాలనను నిరసిస్తూ పార్లమెంట్ మార్చ్ చేపట్టారు వైఎస్ షర్మిల.ఈ నేపథ్యంలోనే షర్మిల పార్లమెంట్ మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.