Rajamouli : రాజమౌళి ఇకపై తీసే సినిమా ఆడకపోతే ప్రేక్షకులదే బాధ్యత..! 

సినిమా అంటే కళనా లేదా వ్యాపారమా.? కొన్ని సంవత్సరాలకు వెనక్కి వెళితే సినిమా అనేది ఒక అద్భుతమైన కళ కానీ కొంత కాలానికి సినిమా అనేది వ్యాపారంతో కూడిన కళ.ఇప్పుడు వ్యాపారానికి, కళకు ఉన్న నిష్పత్తి పూర్తిగా తగ్గిపోయింది.అందుకే సినిమా అంటే నేటి రోజుల్లో నూటికి 110% పూర్తిస్థాయి వ్యాపారమే.

 Director Rajamouli Next Movie Success Or Failure Details-TeluguStop.com

తాను కాపీ కొట్టి సినిమాలు తీస్తాను అని ఒకానొక దశలో దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఒప్పుకున్న విషయం మన అందరికీ తెలిసిందే తాను ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం అనేక భాషల సినిమాలు చూసి అందులో ఏమైనా నాకు నచ్చితే అవి నా సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటానని మీడియా సాక్షిగా ఒప్పుకున్నాడు.రాజమౌళి కాబట్టి ఒప్పుకున్నాడు కానీ సినిమా ఇండస్ట్రీలో 90% సీన్స్ ఏదో ఒక సినిమా నుంచి లేపేస్తూ వస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు అది మిగతావారు ఒప్పుకోరు.

Telugu Baahubali, Magadheera, Oscar Awards, Giri, Rajamouli, Rrr, Telugu, Tollyw

ఇక రాజమౌళి ఖాతాలో అన్ని విజయాలే అని అందరూ అనుకుంటూ ఉంటారు.కానీ ప్రొడ్యూసర్ గిరి(Producer Giri) రాజమౌళి వల్ల నేను అప్పుల పాలయ్యను అని మొత్తుకున్నా కూడా ఎవ్వరూ వినలేదు.సై(Sye) అనే సినిమాను రాజమౌళి దర్శకత్వంలో ప్రొడ్యూసర్ గిరి నిర్మించాడు.

Telugu Baahubali, Magadheera, Oscar Awards, Giri, Rajamouli, Rrr, Telugu, Tollyw

విక్రమార్కుడు యమదొంగ వంట సినిమాలు పూర్తి స్థాయి కమర్షియల్ హిట్ సినిమాలు అనడానికి కూడా లేదు.అవి యావరేజ్ కన్నా కాస్త ఎక్కువ హిట్ సినిమాలు మాత్రమే.ఆ తర్వాత వచ్చిన మగధీర(Magadheera), బాహుబలి(Baahubali) పూర్తిస్థాయి రాజమౌళి సినిమాలు.100% వాటి విజయం రాజమౌళికే చెందుతుంది.ఇక మర్యాద రామన్న విషయం అయితే మాట్లాడకు ఒక పోవడమే మంచిది ఎందుకంటే రాజమౌళి ఇప్పటికే తన కాపీ సీన్స్ గురించి ఒప్పుకున్నాడు కాబట్టి.

Telugu Baahubali, Magadheera, Oscar Awards, Giri, Rajamouli, Rrr, Telugu, Tollyw

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్(RRR) సినిమా తీయడానికి రాజమౌళి పూనుకున్నాడు దానికి 500 కోట్ల బడ్జెట్ కావాలన్నాడు.అంతకు మించిన కథనం ఉండాలన్నాడు అందుకోసం స్టార్ హీరోలైన రామ్ చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) లను బుక్ చేసుకున్నాడు సినిమాను మించి తాను శాసించడం మొదలు పెట్టాడు.సినిమాలో హీరోలు కన్నా కూడా దర్శకుడు డామినేషన్ ఉండేలా అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నాడు.తొలి రోజు నుంచి ప్రేక్షకుల కన్ను ఆ సినిమా మీదే పడింది అందుకే అది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ విజయం సాధించింది.

ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా తీసిన కూడా ఒకవేళ విజయవంతం కాకపోతే చూసే ప్రేక్షకులే సరిగ్గా చూడలేదు అనే రోజులు వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube