హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నిందితుడు హరిహరకృష్ణను రిమాండ్ కు తరలించారు.
హత్య కేసులో హరిహరకృష్ణ పోలీస్ కస్టడీ ముగియడంతో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు.ఈ మేరకు నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
దీంతో హరిహరకృష్ణను చర్లపల్లి జైలుకు తరలించారు.







