ప్రతిరోజు సెలబ్రిటీలు ఏదో ఒక కొత్త లుక్ తో కనిపిస్తూ తమ ఫాలోవర్స్ ను బాగా ఫిదా చేస్తూ ఉంటారు.ఇక మార్కెట్లోకి వచ్చిన ఏ డ్రెస్ అయినా సరే వెంటనే ట్రయల్ చేస్తూ ఉంటారు.
ఇక వాళ్లకు క్లాత్ తో సంబంధం లేదు.ఏ క్లాత్ అయినా సరే ఆ డ్రస్ బాగుంటే వేసుకుని రెండు మూడు ఫోటోలు దిగి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.
అయితే తాజాగా ఈషా రెబ్బా సిల్క్ డ్రెస్ తో కనిపించగా అందులో తన అందాలు మామూలుగా లేవని చెప్పాలి.ఇంతకు తను ఏ పరంగా షో చేసిందో ఇప్పుడు చూద్దాం.
అంతకుముందు.ఆ తర్వాత అనే సినిమాతో పరిచయమైన ఈషా.తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.పైగా తెలుగు అమ్మాయి కాబట్టి తన నాచురల్ అందాలతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
అయితే ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో చేసింది.కానీ ఆ సినిమాలు తనకు గుర్తింపుని ఇవ్వలేకపోయాయి.
ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.వచ్చిన కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే వస్తున్నాయి.అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ నటనపరంగా ముందుకు కదలడం లేదు.ఇక అవకాశాలు అంతగా లేకున్నా కూడా అవకాశాల కోసం సోషల్ మీడియాలో బాగా అందాల ఆరబోత కూడా మొదలు పెట్టింది.

ఇక తెలుగు అమ్మాయి కాబట్టి దర్శకనిర్మాతలు తెలుగమ్మాయిలను అంతగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.ఎందుకంటే తెలుగు అమ్మాయిలు గ్లామర్ షో చేయడంలో ముందుంటారు కాబట్టి.కానీ ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా అవకాశాల కోసం ఇష్టం లేకున్నా గ్లామర్ షో చేస్తున్నారు.అలా ఈషా కూడా.కాస్త గ్లామర్ డోస్ ను పెంచుకుంది.అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన అందాలను బయటపెట్టింది.
మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.

హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ కు వెళుతున్నట్లు అనిపిస్తుంది.ఇంతకాలానికి తన అందాలను చూసిన నెటిజనులు.ఈషా రెబ్బా లో ఇంత గ్లామర్ ఉందా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేకపోతున్నాయి.ఇక అవకాశాలు లేకున్నా కూడా వచ్చిన అడ్వటైజ్మెంట్లను చేస్తూ పోతుంది.

అయితే తాజాగా.అజియో ఆఫర్స్ గురించి అడ్వర్టైజ్ చేసింది.దీంతో ఈ ప్రకటన కోసం ఆమె లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న సిల్క్ డ్రెస్ వేసుకొని బాగా ఎక్స్పోజ్ చేసింది.ఆ డ్రెస్ లో తన సాఫ్ట్ అందాలతో బాగా రెచ్చగొట్టింది.
ఇక తన లుక్ తో సెగ పుట్టించింది అని చెప్పాలి.ఇక ఆ వీడియో చూసి కుర్రాళ్ళు సైతం ఫిదా అవుతున్నారు.
అందం మామూలుగా లేదుగా అంటూ పొగుడుతున్నారు.







