ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఏ గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరిపింది.
ఈ క్రమంలో తీర్పును రేపటికి వాయిదా వేసింది.కాగా ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేయగా.
ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.







