మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై భారత్ ఓటమి చెందింది.173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ఐదు పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది.సెమీస్ లో భారత్ పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ కి చేరుకుంది.భారత్ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది.ఆమె రన్ ఔట్ కావడం మ్యాచ్ మొత్తానికి మలుపు తిప్పింది.

ఇండియా టీంలో షఫాలీ, స్మృతి, యస్తికా… విఫలమైన జెమీమా 43, హర్మాన్ ప్రీత్ 52 వంటి భారీ స్కోర్ లు చేశారు.వీరిద్దరూ నిలదొక్కుకుంటున్న క్రమంలో హర్మాన్ ప్రీత్… రన్ అవుట్ కావటం మ్యాచ్ మొత్తాన్ని టర్నింగ్ చేసింది.దీంతో ఇండియా ఓటమిపాలయ్యింది.రేపు ఇంగ్లాండు మరియు దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది.ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు.ఫైనల్ లో ఆస్ట్రేలియాతో తలపడనున్నారు.







