హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్ అయ్యారు.బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో పోలీసులు శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆయనను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.కాగా రూ.2.5 కోట్ల మోసం కేసులో సంధ్య శ్రీధర్ నిందితుడిగా ఉన్నారు.