సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు

సీపీఐ నేత కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు.తమ అవసరం ఉందనుకుంటే తమ దగ్గరకే బీఆర్ఎస్ వస్తుందని తెలిపారు.

 Key Comments Of Cpi Leader Koonamneni-TeluguStop.com

అవసరం లేదనుకుంటే ఎవరి దారి వారిదేనని వెల్లడించారు.

ఎన్నికలకు సంబంధించి ఎవరితోనూ ఎటువంటి సంప్రదింపులు జరపలేదని కూనంనేని తెలిపారు.

బీజేపీని నిలువరించేందుకే మునుగోడులో బీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చామని పేర్కొన్నారు.సీపీఐ, సీపీఎంలు కలిసి పని చేయాలని నిర్ణయించామన్నారు.

తెలియక మహా కూటమిలో ఇరుక్కుపోయామన్న కూనంనేని… ఈసారి అలా జరగదని స్పష్టం చేశారు.తమ పార్టీలకు గౌరవ ప్రదమైన స్థానాలు ఇచ్చే పార్టీతోనే కలుస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలో పొత్తు పొత్తే… పోరాటం పోరాటమేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube