ఆర్టీసీ బస్సు డ్రైవ్ చేసిన మాజీ మంత్రి కొడాలి నాని

గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో ఐదు హైర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.నూతనంగా ప్రారంభించిన బస్సును పట్టణ ప్రధాన రహదారుల్లో స్వయంగా నడిపిన ఎమ్మెల్యే నాని.

 Former Minister Kodali Nani Who Drove Rtc Bus , Rtc Bus, Former Minister Kodali-TeluguStop.com

గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు తిరగనున్న నూతన సర్వీసులు.S.M E స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు, ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం సంతోషకరం.దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube