తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్ రావు థాక్రే కామెంట్స్….నేతలు తమ నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుకోమటిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారుకోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీ లైన్ లోనే ఉన్నారుఈ నెల 28 నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారుకోమటిరెడ్డి ఎయిర్ పోర్ట్ లో వివరణ ఇచ్చారు,ఈ రోజు ఉదయం కూడా వివరణ ఇచ్చారుబిఆర్ఎస్ తో పొత్తులు ఉండవునేతలంతా ఐక్యంగా వున్నారు.
కలిసికట్టుగా పని చేస్తారు త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పాదయాత్రలు చేస్తారురాహుల్ గాంధీ వరంగల్ లో చెప్పిన మాటకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కట్టుబడి వున్నారుకాంగ్రెస్ కు ఎవరితో పొత్తులు వుండవువచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందితెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశం వుంది…కానీ ఆ వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు
.






