ఈమధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను గర్వంగా బయటికి చెప్పుకుంటున్నారు.ఒకప్పుడు ఏ విషయమైనా చాలా సీక్రెట్ గా ఉంచేవాళ్లు.
కానీ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పేస్తున్నారు.ఇక తాము ఎవరినైనా ప్రేమించిన, ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నా కూడా చెప్పేస్తున్నారు.
ముఖ్యంగా తమ బాయ్ ఫ్రెండ్స్ తో దిగిన రొమాంటిక్ ఫోటోలను కూడా షేర్ చేయడానికి ఇబ్బంది పెట్టడం లేదు.అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ తన బాయ్ ఫ్రెండ్ తో అర్ధ నగ్నంగా దిగిన ఫోటో షేర్ చేసుకుని షాక్ ఇచ్చింది.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

టాలీవుడ్ కు చెందిన గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు.తొలి చూపులతో కుర్రాళ్లను ఫిదా చేసింది.తన గ్లామర్ షోతో రచ్చ చేస్తూ బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.
ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఇక తన కెరీర్ ను పంజాబీ సినిమాతో ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత తెలుగులో హీరో కార్తికేయ నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.
అలా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న పాయల్.ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.
అంతేకాకుండా పలు సినిమాలలో నటించగా అంతగా సక్సెస్ కాలేకపోయింది.

అయినా కూడా వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో ముందుకు దూసుకు వెళ్తుంది.పలు ప్రాజెక్టులలో అవకాశాలు కూడా అందుకుంటోంది.కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.
ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.
సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక పాయల్ సౌరబ్ దీంగ్రా అనే వ్యక్తితో బాగా సన్నిహితంగా ఉంటుంది.
అతనితో చేసే అల్లర్లు అంతా ఇంతా కాదు.ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ బాగా హాట్ టాపిక్ గా మారుతుంటారు.

గత కొంతకాలం నుండి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు.అతనితో ఒంటరిగా ఉన్న ఫోటోలను, రొమాంటిక్ ఫోటోలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.అయితే ఈరోజు అతని పుట్టిన రోజు సందర్భంగా అతడితో దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలు షేర్ చేస్తూ.తన మనసులో ఉన్న మాటలు బయట పెడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
అయితే ఆ ఫోటోలలో ఒక ఫోటోను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.అందులో తాను ఎద భాగంలో ఎటువంటి వస్త్రాన్ని ధరించకుండా ఉన్నట్లు కనిపించింది.
ఇక వెనుక వీపు వైపు కూడా తను ఎటువంటి డ్రెస్ లేకుండా కనిపించింది.ఇక అలా అర్ధ నగ్నంగా తన బాయ్ ఫ్రెండ్ ను హత్తుకొని ఉన్న ఫోటోను పంచుకుంది.
దీంతో ఆ ఫోటోని చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.







