హైదరాబాద్ రామ్‎గోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని రామ్‎గోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 A Huge Fire Broke Out In Hyderabad's Ram Gopal Peta-TeluguStop.com

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube