ఈ ఫోటోలో ఉన్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు బుల్లితెరనే షేక్ చేస్తుంది?

సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఖాతాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.దీంతో తమకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటారు.

 Do You Remember The Beauty In This Photo Now She Will Shake The Screen Viral P-TeluguStop.com

ఇక అప్పుడప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటారు.తాజాగా ఓ సెలబ్రిటీ కూడా తన చిన్ననాటి ఫోటో పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

ఇక ఆ ఫోటోలో ఉన్న బ్యూటీ ని ఈపాటికే సులువుగా గుర్తుపట్టవచ్చు.తన ముఖం చూస్తే అప్పటికే మైండ్ లో ఎవరు అనేది వెలిగిపోతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ బుల్లితెరపై ఓ రేంజ్ లో సందడి చేస్తుంది.ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు తేజస్వి మదివాడ.

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ భామ తేజస్వి మదివాడ గురించి అందరికీ తెలిసిందే.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తేజస్వి.

ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో అతిథి పాత్రలో నటించిన తేజస్వి.

తమిళ సినిమాల్లో కూడా నటించింది.ఇక ఎన్నో సినిమాలలో కొన్ని పాత్రలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నగా.బిగ్ బాస్ హౌస్ లో ఈమె చేసిన రచ్చ మాత్రం అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా హౌస్ లో ఉన్నంత కాలం కాస్త గ్లామర్  విషయంలో డోస్ పెంచగా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తేజస్వి పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.

Telugu Akhil, Bb Jodi, Bigg Boss, Tollywood-Movie

తేజస్వి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది.ఇక తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.అంతేకాకుండా ఆ ఫోటోలతో యువతను మాత్రం బాగా పిచ్చెక్కిస్తుంది.

తేజస్వి బిగ్ బాస్ తర్వాత ఓ క్రేజ్ ని సొంతం చేసుకోగా.సోషల్ మీడియాలో మాత్రం మరింత క్రేజ్ అందుకుంది.

పొట్టి పొట్టి బట్టలతో హాలీవుడ్ హీరోయిన్ లా గ్లామర్ గా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఇట్టాగే పడేస్తుంది.

Telugu Akhil, Bb Jodi, Bigg Boss, Tollywood-Movie

ఇక ప్రస్తుతం బుల్లితెరపై బిబి జోడిలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తుంది.ప్రస్తుతం బుల్లితెరపై ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే తన సోషల్ మీడియా వేదిక గతంలో చిన్ననాటి ఫోటో షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

దీంతో తన అభిమానులు ఆ ఫోటోని షేర్ చేస్తూ తమ అభిమాన సెలబ్రిటీ చిన్నప్పుడు ఎంత అందంగా ఉందో అంటూ మురిసిపోతున్నారు.ఇక చిన్నప్పుడు తేజస్వి ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే రూపంతో ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube