టాలీవుడ్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. ఇబ్బంది పెట్టారంటూ ఆవేదన?

తెలుగు అమ్మాయి రేష్మ మొదట తమిళ్ లో యాంకర్ గా కెరియర్ను మొదలుపెట్టి ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే.రేష్మ పూర్తి పేరు రేష్మ పసుపులేటి.

 Reshma Pasupuleti Talking About Suchi Leaks ,reshma Pasupuleti, Suchi Leaks, Tol-TeluguStop.com

తెలుగమ్మాయి అయినప్పటికీ ఈమె తమిళ్లో సెటిల్ అయింది.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సీరియస్ లో కూడా నటిస్తూ నేర్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

నటిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది రేష్మ.కానీ కెరియర్ లో ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయిన సుచి లీక్స్ గురించి చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.ఇంటర్వ్యూలో భాగంగా రేష్మ మాట్లాడుతూ.

అప్పట్లో సంచలనం సృష్టించిన ఘటన గురించి ఆమె స్పందించింది.స్టార్ హీరో హీరోయిన్లపై పగబట్టిన సింగర్ సుచిత్ర వారి ప్రైవేటు వీడియోలను ఫోటోలను సుచి లిక్స్ పేరుతో అకౌంట్ ని ఓపెన్ చేసి రిలీజ్ చేసింది.

ఇక తమిళ హీరో ధనుష్ దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన యంగ్ హీరో హీరోయిన్ల వరకు చాలామంది అందులో ఇరుక్కున్నారు.ఇక అందులో రేష్మ కూడా ఉంది.

అయితే మిగతా వాడితో పోల్చుకుంటే రేష్మ వీడియో మరీ ఘోరంగా ఉంది అని చెప్పవచ్చు.ఆ వీడియోలో రేష్మ ఎవరో ఒక అతనితో బెడ్ షేర్ చేసుకుంటూ ఫోటోలు దిగుతున్నట్లు కనిపించింది.

ఆ వీడియోని సుచీ లీక్స్ లో విడుదల చేయడంతో కొన్ని క్షణాల్లోనే సంచలనంగా మారింది.

Telugu Dhanush, Reshma, Suchitra, Suchi Leaks, Tollywood-Movie

ఇక ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత రేష్మ పరువు పోవడం మాత్రమే కాకుండా ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయట.అన్నింటికంటే ఎక్కువగా తన కుటుంబం ఆ వీడియో చూసి ఏమనుకుంటుందో అని ఆమె చాలా భయపడి పోయిందట.అయితే ఆ వీడియో విడుదల అయిన తర్వాత ఆరోజు తన చెల్లెలు నాకు ఫోన్ చేసి అక్క నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని చెప్పడంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.

ఆ వీడియోని ఫ్యామిలీ మొత్తం చూస్తే నా గురించి ఏమనుకుంటారు అని ఎంతో బాధపడ్డాను తట్టుకోలేకపోయాను.అందులో ఉన్నది నేను కాదు నా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.

ఆ సమయంలో నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేదు.ఇప్పటికి నేను సింగల్ గానే ఉన్నాను.

నా వీడియోలను క్రియేట్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టారు అంటూ రేష్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube