వైసిపి మంత్రులు చెంచాగాళ్లు ...టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

కొడాలి నాని ఒక పిచ్చి కుక్క చంద్రబాబు పర్యటనలో పలువురు చనిపోవడంతో చంద్రబాబుతో పాటు అంతా కుమిలిపోయాం వైసిపి మంత్రులు చెంచాగాళ్లు చంద్రబాబు పై మంత్రులు ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారు.గుంటూరు లో ఎవరో ప్రోగ్రామ్ పెడితే చంద్రబాబు వెళ్లారు 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ఎపి కి శనిపట్టింది జగన్, తాజా,‌మాజీ మంత్రులే లబ్ధిపొందారు యువ‌గర్జనలో 20 లక్షల మంది వచ్చారు ఆ కార్యక్రమంలో కొడాలి నాని ఉన్నాడు చంద్రబాబు కార్యక్రమాల్లో వైసిపి నేతలే చేపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 Ycp Ministers Are Spoonies Tdp Former Mlc Buddha Venkanna , Mlc Buddha Venkanna,-TeluguStop.com

గోదావరి లో బోటు మునిగితే 38 గంటలైంది.బయటకు తీయడానికి.

అందులో నాలుగు మ్రుతదేహాలు ఇప్పటికీ వెలికితీయలేదు చంద్రబాబు చారిత్రాత్మకమైన తప్పు చేసింది క్రుష్ణాజిల్లాలో కొడాలి నానికి టిక్కెట్ ఇవ్వడమే చంద్రబాబు రధ యాత్ర ను తప్పు పట్టేస్ధాయి కొడాలి నానిది కాదు రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రానికి శని ఎవరో డిబేట్ కు నేను రెడీ.కొడాలి నాని రా ప్రజల్లో తేల్చుకుందాం.

గుడివాడలో ఓడిపోతామనే కొడాలి నాని ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నాడు చంద్రబాబు కు గుంటూరు లో జరిగినదానికి సంబంధం ఉందా చంద్రబాబు భార్య గురించి మాట్లాడుతున్నారు.కొడాలి నాని భార్య గురించి ఏమైనా మాట్లాడామా రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటున్నారా పేద ప్రజల బియ్యాన్ని పందికొక్కులా‌ కొడాలి నాని తిన్నాడు కొడాలి నాని ఖబడ్దార్.

నువ్వు ఓడిపోవడం ఖాయం జోగి రమేష్ ఒక చెంచా కేంద్ర ప్రభుత్వం కలగచేసుకొని జగన్ ను అరెస్టు చేయాలి చంద్రబాబు సభలకు బధ్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా చంద్రబాబు సభలకు బధ్రత ఇవ్వకపోగా వైసిపి ఆపీస్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు అనిపిస్తుంది జగన్ ను సిఎంగా భర్తరఫ్ చేసి విచారిస్తే చావుల వెనకాల విషయాలు బయటకొస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube