పవన్ కళ్యాణ్ సిఎం కావాలంటూ జనసేన శ్రేణులు శబరిమలలో యాత్ర.రాజానగరం నియోజకవర్గం కొండముదురు గ్రామం నుంచి శబరిమల చేరుకున్న పవన్ అభిమానులు.
అయ్యప్ప దీక్ష తో కొందరు, సివిల్ లో కొందరు కొండకు వచ్చిన అభిమానులు.
అయ్యప్ప దర్శనం అనంతరం జనసేన జెండాతో, అయ్యప్ప నామస్మరణ తో కిందకు దిగిన పవన్ అభిమానులు.2024 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సిఎం కావాలని అయ్యప్పను కోరుకున్నామన్న అభిమానులు.