పెళ్లయిన బిజినెస్ మ్యాన్ ను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఎవరో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో హీరోయిన్స్ పక్కన ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 Dhanya Balakrishna Secretly Married The Director, Dhanya Balakrishna, Marriage,-TeluguStop.com

తెలుగులో ఈ ముద్దుగుమ్మ నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలలో మెప్పించింది.అంతేకాకుండా ఇటీవలే విడుదల అయిన అల్లుడుగారు, లూసర్, రెక్కి అనే వెబ్ సిరీస్లలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ధన్య బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ధన్య బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట.

అయితే ఈమె పెళ్లి చేసుకొని దాదాపు ఏడాది కూడా పూర్తి కావస్తోందట.ధన్య బాలకృష్ణ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి కల్పిక గణేష్ చెప్పుకొచ్చింది.ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ అయినా బాలాజీ మోహన్ ను ఈ ఏడాది జనవరిలో రెండవ పెళ్లి చేసుకుందని, మొదటినుంచి ఆమె చెన్నైకి వెళితే బాలాజీ మోహన్ తోనే ఉంటుంది అని కల్పిక గణేష్ చెప్పుకొచ్చింది.బాలాజీ కి పెళ్లయి భార్యకు విడాకులు ఇచ్చాడని ఆమె సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా చేస్తుంది అంటూ సంచలన విషయాలు బయట పెట్టింది కల్పికా గణేష్.

Telugu Kollywood-Movie

ప్రమోషన్స్ సమయంలో ఆమె రాకపోవడానికి కారణం కారణం అదే అని చెప్పుకొచ్చింది.పెళ్లి చేసుకున్నప్పటికీ వాళ్లు ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పుకోవాలనుకోవడం లేదని కానీ ధన్య బాలకృష్ణ గురించి తనకు భయంగా ఉందని అతడు ఆమెను టార్చర్ పెడతాడేమో అనుకున్నాను కానీ వారు ఇప్పుడు బాగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది గణేష్.ఇందుకీ సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ వార్త విన్న పలువురు అభిమానులు షాక్ అవుతున్నారు.మోహన్ బాలాజీ డైరెక్టర్ తో పాటు ఒక బిజినెస్ మాన్ అని కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube