వీడిన విశాఖ డ్రమ్‎లో మృతదేహం మిస్టరీ..!

విశాఖ డ్రమ్‎లో మృతదేహం మిస్టరీ వీడింది.డ్రమ్ లో ఉన్న మృతదేహం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళదిగా పోలీసులు గుర్తించారు.

 The Mystery Of The Dead Body In The Left Visakha Drum..!-TeluguStop.com

అయితే ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అయితే సుమారు ఏడాదిన్నర కాలంగా ఇంటికి తాళం వేసి ఉంది.

ఈ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేయించేందుకు యజమాని తాళం తీయగా డ్రమ్ములో మృతదేహాన్ని గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube