మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై నేడు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్, బెంగళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
.






