NTR30 NTR : ఎన్టీఆర్ కొత్త లుక్.. ఇది NTR30 కోసం కాదట.. క్లారిటీ ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.

 Junior Ntr New Look For Ad Shoot Goes Viral-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ కొత్త లుక్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ ఒక్క లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది అనే చెప్పాలి.

అయితే ఈ లుక్ చూసిన తారక్ ఫ్యాన్స్ అంతా ఇది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం అని అనుకున్నారు.

అయితే ఈ లుక్ పై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

ఇది ఎన్టీఆర్ 30వ సినిమా కోసం కాదని.కేవలం ఒక యాడ్ షూట్ కోసం మాత్రమే ఎన్టీఆర్ ఈ లుక్ లోకి వచ్చాడని.

తెలుస్తుంది.దీంతో తారక్ ఫ్యాన్స్ సినిమా కోసం అని భ్రమపడిన వారికీ నిరాశ ఎదురయ్యింది.

అయితే ఈ సినిమా కోసం కూడా అదిరిపోయే మేకోవర్ లో ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.

ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

అందులోను కొరటాల శివ మెగా హీరోలతో తీసిన ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో ఇతడిపై ఒత్తిడి పెరిగింది.దీంతో స్క్రిప్ట్ విషయంలో పక్కాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రెడీ చేస్తున్నాడు.

Telugu Koratala Siva, Ntr, Ntr Ad, Young Tiger Ntr-Movie

ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.దీంతో అతి త్వరలోనే షూట్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube