Allu Arjun Pushpa Movie : అరుదైన అవార్డు సొంతం చేసుకున్న బన్నీ... అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Bunny, Who Has Won A Rare Award Is The First Telugu Hero To Receive The Award ,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో నటించిన అనంతరం అల్లు అర్జున్ కు నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అభిమానులు పెరిగిపోయారు.ఇక పుష్ప సినిమాలో నటించినందుకు గాను ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

పుష్ప సినిమాలో నటించిన అందుకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను మాత్రమే కాకుండా సైమా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.అదేవిధంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నారు ఇలాంటి అవార్డును అందుకున్న తొలి దక్షిణాది సినీ హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇప్పటికే ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న బన్నీ తాజాగా మరొక అవార్డును సొంతం చేసుకున్నారు.

Telugu Allu Arjun, Bunny, Filmfare Awards, Gq Moty, Pushpa, Rare Award, Saima Aw

తాజాగా అల్లుఅర్జున్‌‎ను ప్రతిష్టాత్మక GQ MOTY-2022 ‘లీడింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు వరించింది ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ రికార్డు సృష్టించారు.ఇలా అల్లు అర్జున్ అరుదైన అవార్డును అందుకోవడంతో బన్నీ ఫాన్స్ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలాగే తమ అభిమాన హీరో మరిన్ని అవార్డులను సొంతం చేసుకుని మరిన్ని అద్భుతమైన సినిమాలలో నటించాలంటూ ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube