టీఆర్ఎస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్

టీఆర్ఎస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు.ఫామ్ హౌస్ లో జరిగిందంతా టీఆర్ఎస్ ఆడుతున్న ఓ నాటకమని ఆరోపించారు.

 Bjp Rajya Sabha Member Laxman Fire On Trs-TeluguStop.com

సీబీఐ విచారణ అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.మోదీ నీతివంతుడని గతంలో చెప్పిన కేసీఆర్ … ఇప్పుడు మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలని చట్టంలో ఎక్కడా లేదని చెప్పారు.కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని అసత్య ప్రచారం చేశారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube