చీరలో మెరిసిన షారుఖ్ కూతురు.. షారుఖ్ కామెంట్ వింటే షాకవ్వాల్సిందే?

భారతీయ సినీ నటుడిగా, నిర్మాతగా షారుఖ్ ఖాన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.కొంతమంది షారుఖ్ ను కింగ్ ఖాన్ అని పిలిస్తే మరి కొందరు బాలీవుడ్ బాద్ షా అని పిలుస్తారు.80 కంటే ఎక్కువ సినిమాలలో షారుఖ్ ఖాన్ నటించగా ఆయన ఎన్నో అవార్డులను అందుకున్నారు.షారుఖ్ ఖాన్ కు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా అభిమానులు ఉన్నారు.

 Suhana Khan Daughter Photos Goes Viral In Social Media Details , Suhana Khan,-TeluguStop.com

షారుఖ్ ఖాన్ పలు యాడ్స్ లో నటించగా ఆ యాడ్స్ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ఢిల్లీలోని ముస్లిం కుటుంబంలో షారుఖ్ జన్మించారు.షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సుహానాకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సుహాన చీరకట్టులో మెరవగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సుహానా ఫోటోలకు నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

సుహాన ఖాన్ చీరలో దిగిన ఫోటోలను చూసిన షారుఖ్ ఖాన్ వెరైటీగా స్పందించారు.ఈ చీర నువ్వే కట్టుకున్నావా అంటూ షారుఖ్ ఖాన్ అదిరిపోయే కామెంట్ చేశారు.

సుహానా చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తున్నారని కమెంట్లు వినిపిస్తున్నాయి.దీపావళి పండుగ సందర్భంగా సుహాన లుక్ ను మార్చుకున్నారు.

సుహాన ఖాన్ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Bollywood, Suhana Khan-Movie

సుహాన ఖాన్ సినిమా రంగంలోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే సుహాన సినిమాల్లోకి వస్తారో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందేనని చెప్పవచ్చు.సుహాన కెరీర్ పరంగా సక్సెస్ కావడంతో పాటు మరెన్నో సంచలన విజయాలను ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

షారుఖ్ కూతురు సుహాన గురించి ప్రేక్షకుల్లో కూడా పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube