దీపావళి వేడుకల్లో అనుకోని ఘటనలతో హైదరాబాద్లో పలువురు గాయపడ్డారు.బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడగా.
ఉస్మానియా, సరోజినీ దేవి కంటి ఆస్పత్రులకు బాధితులు క్యూ కట్టారు.దాదాపుగా 50 మందికి గాయాలు కాగా.
ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడ్డ వారిలో అత్యధిక మంది చిన్నారులు ఉన్నారు.







