ఆ టైటిల్స్ వద్దన్న బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు వీర సింహా రెడ్డి టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టైటిల్ వెనక చాలా పెద్ద స్టోరీ నడిచిందని తెలుస్తుంది.

 Balakrishna Rejected Those Titles For Vsr , Annagaru, Balakrishna, Gopichand Mal-TeluguStop.com

అదేంటి అంటే ఈ సినిమాకు అన్నగారు.పెద్దాయన టైటిల్స్ పరిశీలించారట.అయితే బాలకృష్ణ మాత్రం ఆ టైటిల్స్ వద్దని చెప్పాడట.అన్న గారు అంటే అది ఎన్.టి.ఆరే అని.ఆయన టైటిల్ తో సినిమా వద్దనుకున్నారట.ఇక పెద్దాయన అంటే కూడా వైఎస్సార్ ని పిలుస్తారు కాబట్టి అది కూడా వద్దని చెప్పారట.

Telugu Annagaru, Balakrishna, Peddayana, Tollywood-Movie

బాలయ్య సినిమా టైటిల్స్ లో సింహం సెంటిమెంట్ ఉంది కాబట్టి వీర సిం హా రెడ్డి అని టైటిల్ ఫిక్స్ చేశారు.అయితే ఈ టైటిల్ పై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.టైటిల్ అంత గొప్పగా ఏమి లేదని.పాత టైటిల్ లానే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే సినిమాలో దమ్ము ఉంటే టైటిల్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.సో అలా అన్న గారు.

పెద్దాయన టైటిల్స్ కాదని బాలకృష్ణ సలహా మేరకే వీర సింహా రెడ్డి అని టైటిల్ ఫిక్స్ చేశారట.ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube