లిక్కర్ స్కామ్ పై ఢిల్లీలో 25 చోట్ల ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ దూకుడు కొనసాగిస్తోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈడు దాడులు కలకలం సృష్టించాయి అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని 25 చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

 Ed Raids At 25 Places In Delhi On Liquor Scam-TeluguStop.com

గతంలోనూ దేశంలోని హైదరాబాద్, బెంగళూరు,చెన్నై సహా పలు నగరాల్లో తనిఖీలు చేపట్టింది.ఈకేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube