ప్రత్తిపాడు శుద్ధ గడ్డ వాగు కు వరద ఉధృతి 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానులకు వద్ద శుద్ధ గడ్డ వాగు కు వరద ఉధృతి వాళ్ళ సుమారు 10 గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం కలిగింది,ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు ఎస్ఐ సుధాకర్ వేరే మార్గం ద్వారా వెళ్లాల్సిందిగా ప్రజలకు సూచించారు.రాకపోకులకు ఇబ్బంది పడుతున్న ఆ పది గ్రామాల ప్రజలు తమకు అత్యవసర సమయంలోనైనా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 Flood Surge In Prattipadu Shuddha Gadda River Disrupts Transportation For People-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube