తెలుగు రాష్ట్రాల్లో లంపి స్కిన్ వైరస్ కలకలం

తెలుగు రాష్ట్రాల్లో లంపి స్కిన్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.తెలంగాణ, ఏపీలో పశువులకు వైరస్ సోకుతుంది.

 Lumpy Skin Virus Outbreak In Telugu States-TeluguStop.com

తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి కేసు నమోదైంది.నంద్యాలలోని డోన్ మండలం చనుగొండ్లలో ఓ కోడె దూడకు వైరస్ సోకింది.

దీంతో పశువైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు.గత నెలలో డోన్ సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు.

అయితే, ఇటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పశువులకు లంపి స్కిన్ వైరస్ సోకిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube