అయోధ్యలో అర్జునుడు.. ఇది ఫిక్స్ అవ్వొచ్చా బాసు..!

సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది.మహేష్ తల్లి మృతి వల్ల షూటింగ్ కి లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

 Mahesh 28 Title Leaked Trivikram Movie-TeluguStop.com

ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి అసలైతే దసరాకి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.కానీ ఇందిరాదేవి మరణం వల్ల అది కూడా వాయిదా వేసే ఛాన్స్ ఉంది.

అయితే ఈలోగా మహేష్ 28 వ సినిమా టైటిల్ ఏంటన్నది మాత్రం ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.దసరాకి రిలీజ్ చేసే పోస్టర్ గురించి లీక్స్ బయటకు వచ్చినట్టు టాక్.

అంతకుముందు అర్జునుడు, పార్ధు లాంటి టైటిల్స్ పరిశీలనలో ఉండగా లేటెస్ట్ గా మరో టైటిల్ ఫిక్స్ చేశారట త్రివిక్రం.

త్రివిక్రం సినిమాలకు పెద్ద టైటిల్స్ పెడుతుండటం కామన్ అయ్యింది.

త్రివిక్రం కన్ విన్స్ చేస్తాడు కాబట్టి టైటిల్ తాను ఏం అనుకుంటాడో అది పెట్టేస్తాడు ఈ క్రమంలో ఎస్.ఎస్.ఎం.బి 28 వ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట.అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ దసరాకి టైటిల్ పోస్టర్ తో పాటుగా మహేష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని అనుకున్నారు.కానీ ఇప్పుడు చిత్రయూనిట్ డెశిషన్ మార్చుకున్నారని తెలుస్తుంది.

మహేష్ సరసన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube