దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం అన్ని శాఖలతో మినిట్ మినిట్ మానిటరింగ్ చేస్తున్నాం లక్షలాది గా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో క్యూలైన్ల లో అన్ని సౌకర్యాలు కల్పించాం ఆన్ లైన్ టిక్కెట్ల లో చిన్న చిన్న పొరపాట్లను రెట్టిఫై చేస్తున్నాం టిడిపి నేత దేవినేని ఉమా దసరా ఏర్పాట్లు సరిగా లేవని వ్యాఖ్యలు సరికావు క్యూలైన్ లో నేను విజిట్ చేస్తున్నప్పుడు ఉమా ఒక పాయింట్ చెప్పాడు.వెంటనే అధికారులను పిలిపించి సమస్య పరిష్కరించాను ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని అడిగాను.
బాగున్నాయని ఉమా నాతో చెప్పాడు కాని మీడియా ముందు ఏర్పాట్లు బాలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది
రాజకీయాలు ఏదో మాట్లాడాలని బాగున్న ఏర్పాట్లు బాలేదని చెప్పడం సిగ్గుచేటు దసరా ఉత్సవాలో ఉత్సవ కమిటీ లేదని అవసరం లేదని భావిస్తున్నాం ఉత్సవాలు సజావుగా సాగుతున్నందున ఉత్సవ కమిటీ అవసరం లేదు అవసరమైతే పరిశీలిస్తామని స్పష్టీకరణ







