అంటే నాగ శౌర్య ఆ సినిమా చూడలేదా..!

ఒకే లాంటి కథతో రెండు సినిమాలు వస్తే.ఆ సినిమా చూసి ఈ సినిమా తీశారా అన్న టాక్ రాకమానదు.

 Naga Shourya Didnot Watch Ante Sundaraniki , Ante Sundaraniki, Krishna Vrinda Vi-TeluguStop.com

ఎప్పుడో తీసిన సినిమా కథ పోలిన కథతో వస్తేనే ఈ సినిమా ఫలానా సినిమాలా ఉంది అంటారు అలాంటిది 3, 4 నెలల క్రితం రిలీజైన సినిమా కథలాంటి కథతోనే మరో సినిమా వస్తే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు.ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అంటే నిన్న రిలీజైన నాగ శౌర్య కృష్ణా వ్రిందా విహారి సినిమా గురించి అన్నమాట.

Telugu Krishnavrinda, Naga Shourya, Nani, Tollywood-Movie

సినిమా చూసిన ఎవరైనా సరే ఇదేంది నాని అంటే సుందరానికీ సినిమా మళ్లీ తీశారు అన్నట్టు ఉంటుంది.నాని, నజ్రియా కలిసి నటించిన అంటే సుందరానికీ సినిమాలో నాని పాత్రకి కృష్ణా వ్రిందా విహారి సినిమాలో నాగ శౌర్య పాత్రకి చాలా దగ్గర సంబంధం ఉంది.అంతేకాదు రెండు కథల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి.మరి ఎవరు ముందు ఈ కథ అనుకున్నారో కానీ నాని అంటే సుందరానికీ, నాగ శౌర్య కృష్ణా వ్రిందా విహారి సినిమా కథలు ఒకే రకంగా ఉండటంతో ఆడియన్స్ షాక్ అయ్యారు.

నిన్న రిలీజైన 3 సినిమాల్లో నాగ శౌర్య సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube