జీలుగుమిల్లీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే కు చేదు అనుభవం....

జీలుగుమిల్లీ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పోలవరం ఎమ్మెల్యే కు చేదు అనుభవం.గ్రామాలలో అభివృద్ధి పనులు పడకేసాయి అంటూ ఎమ్మేల్యే ను నిలదీసిన ప్రజలు.

 Polavaram Mla Had A Bitter Experience In Our Government's Gadapa Gadapa Program-TeluguStop.com

కచ్చా డ్రైనేజీలు లేక మురుగు నీరు రోడ్లపైకి వస్తుంటే పట్టించుకోవట్లేదని ఆరోపణ.అన్ని అర్హతలు ఉన్న కూడా పింఛన్లు ఎందుకు ఆపేశారు అని నిలదీసిన కొంతమంది పింఛన్ల దారులు.

ఆరోపణలు చేస్తున్న గ్రామస్తులను నిలువరించే ప్రయత్నం చేసిన అధికార పార్టీ కార్యకర్తలు.ఇక్కడ ఇబ్బందులు పడేది మేము మీరు కాదు కదా అంటూ కార్యకర్తల పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.

గ్రామస్తులకు సరైన సమాధానం చెప్పకుండా వేరే కార్యక్రమానికి వెళ్ళిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube