బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మల్కాజ్గిరిలో ప్రారంభమైంది.కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో నిన్న పాదయాత్రకు బండి సంజయ్ విరామం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో నేడు తిరిగి యాత్ర ప్రారంభమైంది.మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు నుంచి ఎల్కే ఆస్పత్రి రోడ్, జేఎన్టీ పాయింట్, యాప్రాల్ క్రాస్ రోడ్స్ మీదుగా డీఎన్ఆర్ గార్డెన్స్ వరకు పాదయాత్ర కొనసాగనుంది.







