ఢిల్లీ లిక్కర్ స్కామ్‎పై సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో బీజేపీ స్టింగ్ ఆపరేషన్‎పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ లిక్కర్ స్కాం ఏంటో అర్ధం కావడం లేదన్నారు.

 Delhi Cm Kejriwal Sensational Comments-TeluguStop.com

కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తుంది.ఈ క్రమంలో ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయాలి కదా అని ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిలో నిర్వహించిన సోదాల్లో ఏం దొరకలేదని పేర్కొన్నారు.కేంద్రానికి సీబీఐ, ఈడీపై ఉన్న ధ్యాస పాజిటివ్ పనులపై లేదని కేజ్రీవాల్ విమర్శించారు.24 గంటలూ సీబీఐ ఈడీ దాడులతో అందరినీ భయపెట్టిస్తున్నారని ఆరోపించారు.అయితే, లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube