పనిలో పడి సగం పుర్రెను కోల్పోయిన వ్యక్తి.. రూ.1.87 కోట్ల ఇవ్వాలని కేసు!

అతిగా పబ్ గోల్ఫ్ గేమ్‌ ఆడటం వల్ల ఒక యువకుడి తలకు బలమైన గాయం అయింది.దాంతో అతడి కోమాలోకి వెళ్లిపోయాడు.

 A Man Who Lost Half Of His Skull After Falling At Work The Case Is To Pay Rs.-TeluguStop.com

ఆ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అతనికి పుర్రెలోని కొంత భాగాన్ని తొలగించారు.ఇప్పుడు అతను సగం పుర్రె తోనే జీవితం గడుపుతున్నాడు.అయితే దీనంతటికీ కారణం పబ్ గోల్ఫ్ గేమ్‌ తనని ఆడించిన యజమానే అని అతడు ఆరోపిస్తున్నాడు.200,000 పౌండ్లు (సుమారు రూ.1.87 కోట్లు) చెల్లించాలని కేసు కూడా వేశాడు.

వివరాల్లోకి వెళ్తే.యూకేలోని రీడింగ్‌కు చెందిన 28 ఏళ్ల వ్యక్తి మైక్ బ్రోకీ ఏప్రిల్ 2019లో సోషల్ వర్క్‌లో ఉండగా కిందపడిపోయి తలకు దెబ్బ తగిలింది.కోమాలో వెళ్లిపోయిన అతడిని మళ్లీ డాక్టర్ల బతికించారు.ఇందుకోసం అతడి తలలోని సగభాగాన్ని తొలగించారు.

దీని నుంచి కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది.ఇప్పటికీ అతను ఎన్నో మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు.

తొమ్మిది వేదికలను సందర్శించిన పబ్ గోల్ఫ్ ఈవెంట్‌లో ఎవరైనా తీవ్రంగా గాయపడటం జరుగుతుందని అని బ్రోకీ పేర్కొన్నాడు.బ్రోకీ గాయపడిన తర్వాత, సుమారు ఏడు సంవత్సరాలుగా వార్షిక ఈవెంట్‌ను కూడా బ్యాన్ చేశారు.

నిలిపివేసింది.యజమాని ఈవెంట్‌కు హాజరుకావాలని ఒత్తిడి తెచ్చాడని, వారి భద్రతను కూడా ఏమాత్రం పట్టించుకోలేదని.

అతిగా పని చేయడం వల్లే బ్రోకీ కిందపడిపోయి ఈ స్థితికి చేరుకున్నాడని ఒక లాయర్ పేర్కొన్నారు.గాయం నుంచి కోలుకున్న తర్వాత, బ్రాకీ కంపెనీలో పని చేయడం స్టార్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఘటన, యజమాని పై వేసిన నష్టపరిహారం కేసు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube