పోలవరం ప్రాజెక్టుపై మాజీమంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు పోలవరం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది అని.మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

 Devineni Uma Sensational Comments On Polavaram Project , Devineni Uma, Polavaram-TeluguStop.com

పోలవరం ప్రాజెక్టు పై రాజకీయాలు స్టార్ట్ చేసింది దాటిపోయింది అయినా గాని ఇప్పటి వరకు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని మండిపడ్డారు.

పోలవరం ఈ దుస్థితికి రావటానికి కారణం ముఖ్యమంత్రి జగన్ తో పాటు జల వనరుల శాఖ మంత్రి అంబాటి రాంబాబు అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Telugu Ambati Rambabu, Cm Jagan, Devineni Uma, Devineniuma, Andhra Pradesh-Telug

టీడీపీ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో పోలవరం డ్యామ్ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, ల్యాండ్ ఎక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ పనులపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని… దేవినేని ఉమా సవాలు విసిరారు.పోలవరం డ్యాం పై విచారణ జరిపిస్తే మళ్లీ జగన్ రెడ్డి జైలుకెళ్లటం గ్యారెంటీ అని తెలిపారు.అంబాటి రాంబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ ప్రభుత్వం ఎంత పని చేసిందో.చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం తీరు వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిన్నట్లు దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube