నయన్-విఘ్నేష్ మొదటి పెళ్లి ఫోటో.. నెట్టింట వైరల్!

నయనతార ప్రెసెంట్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.

 Nayanthara Vignesh Shivan Wedding, Nayanthara, Vignesh Shivan, Nayanthara And Vi-TeluguStop.com

అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.

నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

ఎక్కడకు వెళ్లిన కూడా ఒకరిని విడిచి ఒకరు వదిలి వెళ్లకుండా ఇద్దరు కలిసి తిరుగుతూ ఎప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఇన్నాళ్ల ప్రేమను ఇప్పటికి పెళ్లితో ఒక్కటి చేసారు.

నయనతార, విఘ్నేష్ శివన్ ఈ రోజు పెళ్లితో ఒక్కటయ్యారు.తాజాగా వీరి పెళ్ళికి సంబంధించిన మొదటి పెళ్లి ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.వీరందరి మధ్య నయనతార కు విఘ్నేష్ చాలా సంతోషంగా తాళి కట్టి ఆమెను తనదానిని చేసుకున్నాడు.

నేడు ఉదయం పెళ్లి జరుగగా మధ్యాహ్నం పెళ్లి ఫోటోను విఘ్నేష్ సోషల్ మీడియా లో షేర్ చేసాడు.

ఈ ఫస్ట్ వెడ్డింగ్ ఫోటోను చుసిన అందరు మైమరచి పోతున్నారు.ఈమె మెడలో పసుపుతాడు కట్టిన విఘ్నేష్ ఆమెను ముద్దు పెట్టుకుంటున్న సందర్భంగా నయన్ తార సంతోషంగా కళ్ళు మూసుకుని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తోంది.ఈమె రెండ్ కలర్ చీర లో ఖరీదైన నగల తో మరింత అందంగా మెరిసిపోతుంది.

వీరిద్దరి పెళ్లి కాస్ట్యూమ్ చాలా డిఫెరెంట్ గా స్పెషల్ గా కనిపిస్తుంది.ఇక ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube