బాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న టాలీవుడ్ సినిమాలను ఇప్పుడు కోలీవుడ్ సినిమాలు బీట్ చేయడంలో వెనుక పడ్డాయి.చాలా విషయాల్లో టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలను మించి అడ్వాన్స్ గా దూసుకు పోతున్నాయి అనడంలో సందేహం లేదు.
తెలుగు సినిమా ల యొక్క పబ్లిసిటీ కార్యక్రమాలు చాలా అడ్వాన్స్ గా జరుగుతున్నాయి.ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ వేడుక మరియు ఆడియో వేడుక ల విషయంలో టాలీవుడ్ ఎంతో అడ్వాన్స్ గా జరుగుతున్నాయి.
తెలుగు సినిమా లకు ఆడియో వేడుకలు జరిగి చాలా కాలం అయ్యింది.ఈ మద్య కాలంలో అన్ని కూడా ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి.
కాని తమిళ సినిమా పరిశ్రమలో మాత్రం ఆడియో వేడుకలే జరుగుతున్నాయి.పెద్ద ఎత్తున తమిళనాట జరుగుతున్న ఆడియో వేడుక కార్యక్రమాలతోనే సినిమా ప్రమోషన్ జరుగుతున్నాయి.
తమిళంలో జరుగుతున్న ఆడియో వేడుకలు ఇంకా ఆ ఇండస్ట్రీ వెనుక పడే ఉందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినిమాల పబ్లిసిటీ జరుగుతుంది.
తమిళ సినిమాల ప్రమోషన్ లు ఇంకా మూస పద్దతిలోనే జరుగుతున్నాయి.నేడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా యొక్క ఆడియో విడుదల కార్యక్రమం జరుగుతుంది.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.తమిళనాట ఇంకా కూడా ఆడియో విడుదల కార్యక్రమాలు జరగడం విడ్డూరంగా ఉందంటూ తెలుగు ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు.టాలీవుడ్ తో పోల్చితే తమిళ సినిమా పరిశ్రమ ఇంకా చాలా వెనుకబడే ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.తమిళ సినిమా పరిశ్రమ ఇంకా ఎప్పుడు పెద్దగా అవుతుంది అనేది చూడాలి.
ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్ విషయంలో కేవలం టాలీవుడ్ మాత్రమే టాప్ లో ఉంటుంది.







