ఓయూలో కొనసాగుతున్న విద్యార్థుల అరెస్టు లు

నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ పరిశోధన విద్యార్థి దయాకర్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పరిశోధన విద్యార్థులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు అని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు పరిశోధన విద్యార్థుల అరెస్టు పట్ల హైకోర్టును ఆశ్రయిస్తామని దయాకర్ తెలిపారు నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పీఎస్ కు తరలింపు.

తాజా వార్తలు