చిరుతతో వేట మామూలుగా ఉంటదా మరి.. ఎవరైనా సరే సలాం అనాల్సిందే

చిరుత. ఈ పేరు వింటేనే చాలు చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెడతాయి.వామ్మో చిరుతతో వేట చాలా ప్రమాదం అని చెబుతారు.అటువంటి చిరుతలకు సంబంధించిన వీడియోలు తరుచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.చిరుతతో పెట్టుకుని ప్రాణాలతో మిగిలిన వారు చాలా తక్కువ.ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు మాత్రమే చిరుతతో పెట్టుకుని భయటపడేవారు ఉంటారు.

 Leopard Hunting Deer With High Speed Video Viral In Social Media Details, Leopar-TeluguStop.com

కానీ చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతారు.ఇది అంత క్రూరమైన జంతువు మరి.

సాధారణంగా చిరుత వేగం దాదాపు 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా.అంతటి వేగంతో పరుగెత్తడం ఈ భూ ప్రపంచం మీద మరే జీవికి కూడా సాధ్యం కాదు.

అందుకోసమే చిరుతలను చూస్తే చాలా మంది ఆమడ దూరంలోనే ఆగిపోతారు.ఇక చిరుతల వేటకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తరుచుగా వైరల్ అవుతుంటాయి.ఇప్పుడు కూడా ఒక వీడియో వైరల్ అవుతోంది.ఈ వైరల్ వీడియోను ఇప్పటికే చాలా మంది నెటిజన్లు వీక్షించారు.

ఈ వైరల్ వీడియోలో ఓ జింకను చిరుత వేటాడుతూ మనకు కనిపిస్తుంది.

చిరుతకు చిక్కకుండా తన ప్రాణాలను కాపాడుకోవాలని జింక చాలా వేగంగా పరుగెత్తుతుంది.కానీ చిరుత వేగం ముందు మాత్రం జింక వేగం ఏ మాత్రం సరిపోదు.అలా జింక చిరుతకు చిక్కుతుంది.

వేటాడగా చిక్కిన జింకను చిరుత చంపి తింటుంది.ఈ చిరుత జింక రన్నింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ వీడియోను 2 లక్షల కు పై చిలుకు మంది వీక్షించారు.చాలా మంది లైకులు, షేర్లు కూడా చేస్తున్నారు.

వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఎలా ఉందో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube