హైదరాబాద్.తాను మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి రోజా, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారిని శుక్రవారం ప్రగతి భవన్ లో కుటుంబ సమేతంగా మర్యాద పూర్వకంగా కలిసారు.సీఎం కేసిఆర్ కు చిత్రపటాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా రోజాకు సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా .రోజా కు సీఎం కేసిఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత సంప్రదాయ పద్దతిలో బొట్టుపెట్టి సత్కరించారు.