గరుడవేగ సినీ నిర్మాత భార్య హేమ కామెంట్స్మా మంచి తనాన్ని ఆసరాగా తీసుకుని జీవిత రాజశేఖర్ మమ్మల్ని మోసం చేసింది పార్టీలకతీతంగా మంత్రి రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాన్ మాకు సహాయం చేయాలి ఈ విషయంలో అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరకు వెళ్తాం జీవితా రాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని నా జీవితంలో చూడలేదు జీవితా రాజశేఖర్ నుండి మాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి గరుడవేగ సినీ నిర్మాత భార్య హేమ







