శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సింహాచలం సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీమతి విడదల రజిని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ ఈ ఓ ఎం వి సూర్య కళ స్వాగతము పలికి ముందుగా కప్ప స్తంభం ఆలింగనం చేయించి నాదస్వర లతో బేడా ప్రదక్షణ చేయించి స్వామివారి దర్శనం తదుపరి వేద పండితులచే వేద ఆశీర్వచనము చేయించి స్వామివారి ప్రసాదాలను ఈ ఓ ఎం వి సూర్య కళ అందజేశారు







