వీటిని చూసి బొమ్మలని భ్రమపడకండి.. తెలిస్తే కోసుకోని తినేస్తారంతే!

ఎవరో అన్నట్టు ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.స్మార్ట్ ఫోన్స్ మనిషి చేతిలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ప్రపంచం నలుమూలల ఏ చిన్న విషయం జరిగినా, ఇట్టే తెలుసుకుంటున్నారు.

 Do Not Be Fooled By These Toys , Snakes , Cakes , Cutting , Viral News , Social-TeluguStop.com

ఈ క్రమంలో నచ్చిన విషయాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.నెట్టింట వైరల్ ఫోటోలు, వీడియోలు కోకొల్లలుగా పడి వున్నాయి.

నిత్యం ఎప్పుడూ ఏదొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి.ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిత్యం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.దాన్ని చూసి అందరూ ఒకింత షాక్ కి గురవుతున్నారు మరి.ఇంతకీ అదేమిటని మీకు కుతూహలంగా వుంది కదూ.అక్కడికే వస్తున్నా.అక్కడ అందమైన బొమ్మలుతాబేలు, పాము, ఫ్లవర్స్, ఫ్రూప్ట్స్, దువ్వెన, బల్లి, తొండ, కుక్క, నక్క, గుర్రం, సింహం, తోడేలు, పులి, జిరాఫీ, జడలబర్రి… ఇలా మొదలైనవి కనిపిస్తున్నాయి చూడండి.చూడగానే ఏమనిపిస్తోంది.

వెంటనే కొనేసుకొని ఇంట్లో సోకేసీలో పెట్టేయాలని అనుకుంటున్నారు కదూ.నేను కూడా మీలానే అనుకున్నాను… కానీ ఒక్క నిమిషం ఈ విషయం చదవండి.

Telugu Cute Toys, Flowers, Fruits, Smart, Snake, Turtle-Latest News - Telugu

అక్కడ కనిపించే తాబేలు, పాము, ప్యాంటు, కుక్క, ఇలా అన్నింటినీ కోసేస్తున్నారేంటీ! అరె వాటిని కోస్తె రక్తం రావాలి గానీ, రక్తానికి బదులు మాంసం వస్తుంది.కాదు కాదు… ఇంకా ఏదో వస్తుంది.ఏమో నాకేం అర్థం కావట్లేదు.మరి మీరు కూడా చూసి చెప్పండి.అది ఏమిటో మరి! ఓకే ఇప్పుడు అర్ధం అయింది.అవ్వి కేకులు.

అవును.అరెరెరె! ఎంత బాగున్నాయండి.

మామ్మూలుగా బర్త్ డే కేకు అనగానే… పైనాపిల్, బటర్ స్కాచ్ లాంటివి కాకుండా ఇలాంటివి కూడా కొంచెం ట్రై చేయండి.కొత్తవి చూడండి.

కాస్త క్రియేటివిటీ వాడండి మరి వీళ్ళలాగే!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube