అమరావతి: మాజీ మంత్రి అనిల్, మంత్రి కాకానితో ముగిసిన సీఎం వైఎస్ జగన్ సమావేశం.మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి కామెంట్స్.
అనిల్ కు నాకు మధ్య ఎక్కడా విభేదాలు లేవు.మేము ఎక్కడా పోటా పోటీ సభలు ఎక్కడా నిర్వహించలేదు.
పోటా పోటీ సభలు అనేవి మీడియా సృష్టే.ప్రస్తుతం నిప్పు లేకుండానే పొగ వస్తుంది.
నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది.నీడనిచ్చే చెట్టు నీడను నరుక్కునే మూర్ఖులం మేము కాదు.
సీఎం జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తాం.
నాకు అనిల్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.
నెల్లూరులో ఎవరి ఫ్లక్సీలు ఎవరూ చింపలేదు.ఇరువురూ సమన్వయంతో పనిచేయాలని సీఎం మమ్మల్ని ఆదేశించారు.
పార్టీ అభివృద్ది సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడాం.ఇతర అంశాలు చర్చకు రాలేదు.
అందరం కలసి సీఎంతో కలసి మాట్లాడాం.ఏ ఇష్యూనూ మీడియా సృష్టించకూడదు.







