సినిమా యాక్టర్స్ తో జిన్నా కలెక్షన్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం..

అన్నమయ్యజిల్లా,రాయచోటి లోని చిత్తూరు రోడ్ లో ఉన్న జిన్నా కలెక్షన్స్ షాపింగ్ మాల్ ను ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినిమా యాక్టర్సు ఆలీ,పూర్ణిమ,ఫరియాబ్దుల్ల వచ్చి షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవ కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ను సందర్శించడానికి రాయచోటి పట్టణ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 Jinnah Collections Shopping Mall Opening With Film Actors , Ali, Purnima, Faria-TeluguStop.com

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం తదనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో స్పందించారు.ఈ కార్యక్రమానికి సినిమా యాక్టర్స్ తో పాటు షాపింగ్ మాల్ యజమానులు, కస్టమర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube