పార్టీ పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమమే బాదుడే బాదుడు ఆ ప్రోగ్రాంలోనే ప్రజలు ఏవిధంగా బాధపడుతున్నారు పన్నుల భారం అన్నీ ఉన్నాయి ఈరోజు టీడీపీ చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందంటే ప్రజలు పడుతున్న బాధలే నిదర్శనం ఎన్నికల రెండేళ్ల ముందు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు టీడీపీకి వెన్నెముక బీసీలు ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు వెన్నుదన్నుగా ఉన్నది బలహీన వర్గాలు బలహీన వర్గాలను మభ్యపెట్టి తమవైపు తిప్పుకునే ప్రయత్నం లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని ప్రయత్నాలు చేసినా టిడిపికి బీసీలు ఎప్పుడూ అండగా ఉంటారు ఎన్నికలకు ఐదారు నెలల ముందు పొత్తులు సర్దుబాట్లు ఉంటాయి తప్ప రెండేళ్ల ముందే పొత్తులు మీద ఊహించలేము అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తులుండేలా విలువలను అనేది నిర్ణయిస్తారు త్వరలోనే ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేస్తారు
ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని రెండు వార్డు నుంచి నాయకులు చేరారు ఇది చేరికలకు నాంది పలికింది దీన్ని ఒక నాందిగా తీసుకొని ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రావచ్చు ఎన్నికలు దగ్గరకు వచ్చే కొలది చేరుకలు ఎక్కువవుతాయి విశాఖను వాళ్లు క్యాపిటల్ అన్నారు అయినప్పటికీ విశాఖ ఆర్థికరాజధాని రాష్ట్రంలోనే పెద్ద సిటీ ఇరవై ఆరు జిల్లాలు అని చెప్పి ప్రధాన నగరమైన విశాఖకు మంత్రులకు ర్యాంకులు విజయవాడకు టెంపుల్ సిటీ తిరుపతికి ఎనిమిది కొత్త జిల్లాలకు ఎక్కడా సమతుల్యత లేదు ఇచ్చిన జిల్లాకు మూడు చేరి ఒక దగ్గర ఒక్కటిచ్చారు ఎనిమిది జిల్లాలకు ప్రతినిధులు లేరు ఏపీలోనూ బిగ్గెస్ట్ సిటీగా ఉన్న ఫైనాన్స్ క్యాపిటల్ అయిన విశాఖకు మంత్రి లేకపోవడం చాలా బాధాకరం ఇది కరెక్ట్ కాదు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తే విజయవంతమవుతుంది జిల్లాల పునర్విభజన హడావుడిగా కనీసం ఎస్సెస్సే చేయకుండా ప్రజాభిప్రాయం తీసుకోకుండా చేసారు
వాళ్ళ స్వంత పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధులు ధర్నాలు ఆందోళనలు చేసిన సందర్భం చూశాం అన్ని జిల్లాల్లో కూడా వాళ్ల పార్టీ నాయకులు ధర్నాలు నిరసనలు చేశారు సైంటిఫిక్ ఎక్సర్సైజ్ చేస్తే ఆ నిరసనలు వచ్చేవి కాదు అలా కాకుండా కొన్ని సీన్స్ ను డైవర్ట్ చేయడం కోసం అర్జెంటుగా దాన్ని ప్రవేశపెట్టారు జగన్మోహన్రెడ్డి బలమైన నాయకుడు ఆయన మాటకు ఎదురు లేదు అని ఇంతవరకు చెప్పుకొచ్చారు క్యాబినెట్ ను రెండు సంవత్సరాల తర్వాత అందరినీ మారుస్తారు అని అన్నారు రెండు నెలల క్రిందట లీకిచ్చారు క్యాబినెట్ అంతా సాఫీగా ఉంటుంది అన్నారు ఇద్దరు ముగ్గురి నుంచి పదకొండు మంది పార్టీ మంత్రులే ఉన్నారు కేవలం పధ్నాలుగు మంది కొత్తవారిని చేర్చుకునే మొత్తం మంత్రివర్గం ఎందుకు రాజీనామా చేయించారు పాతవన్నీ పదకొండు మందిని ఎందుకొచ్చారు
ఈషా ఫీలింగ్ వల్ల వాళ్లు కొత్తగా సాధించింది ఏమిటి ఇంతా చేసి విశాఖ విజయవాడ తిరుపతి ఎనిమిది జిల్లాలకు మంత్రుల్లేకుండా చేసిందేంటి మనం చూస్తున్నాం దీనిపై రియాక్షన్స్ కూడా చూశాం రెండు మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల నుంచి రియాక్షన్ వచ్చింది 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా క్యాబినెట్ కూర్పుపై సీఎం దిష్టిబొమ్మ కాల్చటం టైర్లు కాల్చుతూ ఆందోళనలు చేయటం ఈసారి మొదటిసారి జరిగింది బలహీనమైన నాయకుడు అని చెప్పుకొచ్చారు అది కరెక్ట్ కాదు బలహీనంగా ఉన్నాడు అనేది కేబినెట్ విస్తరణతో తేలిపోయింది ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నేషనల్ ఇనిస్టిట్యూట్ లను స్టార్టప్ చేసుకున్నాము వాటితోపాటు అకడమిక్ క్యాలెండర్ను పెట్టుకున్నాం ఈరోజు పెద్ద ప్రచారం చేసుకు౦టున్న నాడూనేడూ కార్యక్రమం ఆరోజు మేము స్టార్ట్ చేసింది ఇవన్నీ కొత్తవేమీ కాదు పబ్లిసిటీ హైప్ తప్ప ఇంకేమీ లేదు సైంటిఫిక్ స్టడీ చేసి నిపుణుల సలహా తీసుకుని చేస్తే బావుంటుంది తక్కువ హడావుడి చేస్తున్నట్టు ఉంది విద్యా శాఖ సమీక్ష జరిగింది అందులో విద్యుత్శాఖ మంత్రి పాస్పోర్టులు ఏవిధంగా మెసేజ్ చేస్తున్నామనేది తెలుస్తోంది
.






