జేసి పార్కులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు.పార్కులో చెత్త వేసినారంటూ పార్క్ వద్దకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
వైఎస్ఆర్సిపి నాయకులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం.డీఎస్సీ చైతన్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు
.






