తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై రాజకీయ పార్టీ నాయకురాలిగా వ్యవహరించడం సరికాదు.. ఆర్ కృష్ణయ్య

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై రాజకీయ పార్టీ నాయకురాలిగా వ్యవహరించడం సరికాదని ప్రజాల సమస్యల పై స్పందించలని తనకూన అధికారని వినియోగించుకోవాలి ప్రజలను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు కాచిగూడ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకపోతే దేశం లో తిరుగుబాటు తప్పదని కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే మిలిటెంట్ పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

 In The State Of Telangana, It Is Not Right For The Governor To Act As The Leader-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube